Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి, తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడైంది. ఈ బ్రాండ్ భారతదేశంలో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్‌లను అమ్మకానికి ఉంచుతుంది.
Tesla India Launch: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలో సమావేశం కానున్నారు. పీయూష్ గోయల్ వచ్చే వారం అమెరికా వెళ్లనున్నారు.
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
Tesla: టెస్లా భారతదేశానికి వస్తుందన్న విషయం ధృవీకరించబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ అయిన ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎలోన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.