అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.
అమెరికాలోని మిల్వాకీ నగరంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. వీడియో గేమ్‌లో ఓడిపోయాడన్న కారణంతో ఓ తండ్రి తన 8 నెలల నవజాత కుమారుడిని గోడకు విసిరేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని మహిళ చెప్పింది.
వేములవాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తాగిన మైకంలో తన పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించింది. నిన్న సిరిసిల్ల కల్లు మండువాలో బేర సారాలు జరిగినట్లు సమాచారం.
Terrible Incident: సిద్దిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొని వెళ్లి అత్యాచారం చేశాడు.
Terrible Incident : హర్యానాలో మానవత్వాన్ని కాలరాసే దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం కోసం భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త కట్నం తేవాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు.