బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’. సోషల్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే, పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.‘తేరా క్యా హోగా లవ్లీ‘ సినిమా…