బాలీవుడ్ లో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే పలువురు లవ్ బర్డ్స్ కెమెరా కంటికి చిక్కి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సాక్ష్యంగా వారిద్దరి గోవా ట్రిప్ కు సంబంధించిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో…