Temba Bavuma Ruled Out Of IND vs SA Second Test: సెంచూరియన్ వేదికగా టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సేనను ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న…