Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్…