తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిక్డ్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచుకుంది. అలా థియేటర్స్ లో ప్లాప్ గా మిగిలింది తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది తెలుసు…