రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రానుంది ఈ చిత్రం. ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ చిత్రం దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతు వస్తోంది. భారతీయుడు – 2 చిత్రం కారణంగానే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. శంకర్ ప్రస్తుతం భారతీయుడు -2 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.…