Game changer: రామ్‌చరణ్ ముగించాడు…ఇక మెుదలెడదామా..!
- రామ్‌చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి
- ఇక ప్రమోషన్స్ స్టార్ట్
- త్వరలోనే మెగా అప్‌డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రానుంది ఈ చిత్రం. ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ చిత్రం దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతు వస్తోంది. భారతీయుడు – 2 చిత్రం కారణంగానే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది.
శంకర్ ప్రస్తుతం భారతీయుడు -2 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. దానిలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎప్పటినుండో స్ట్రయిట్ సినిమా చేయాలనే కోరిక ఉందని, అది ‘గేమ్ ఛేంజర్’ తో తీరనుందని అన్నారు. మంచి కథతో ఆ చిత్రం రాబోతుంది, ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తీస్తున్నామని తెలిపారు. రామ్ చరణ్ అద్భుతమైన యాక్టర్, ఆయనలో కంట్రోల్ పవర్ ఉందని, ఈ చిత్రంలో సరికొత్త చరణ్ ను చూడబోతున్నారని తెలిపారు.
Also Read
కాగా ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశామని నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. మెగా పవర్ స్టార్ తో జర్నీ తమకు మర్చిపోలేని అనుభూతిని కలిగించింది. చరణ్ షూట్ స్టార్టింగ్ రోజు ఫోటో, లాస్ట్ రోజు షూట్ ముగించే ఫోటోను నిర్మాణ సంస్థ X ఖాతాకు జతచేసింది విడుదల చేసింది. షూటింగ్ ముగించాం, త్వరలో మెగా బ్లాస్టింగ్ అప్ డేట్ తెలియజేస్తామని తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టోటల్ షూటింగ్ కొద్ది రోజులలో కంప్లీట్ చేసి డిసెంబర్ నాటికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!