Sashivadane: ‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా ‘శశివదనే’. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. రవితేజ బెల్లంకొండ నిర్మించారు. READ ALSO: Congress: ‘‘ వరసగా 6…