Home
Telugu Version
Telugu Version News
-
WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్
WAR 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో ప్రమోషన్లలో జోరు పెంచారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. హిందీలో రన్ టైమ్… -
Premalu : ఓటీటీలో అదరగొడుతున్న “ప్రేమలు” మూవీ తెలుగు వెర్షన్..
మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మలయాళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. భారీగా కలెక్షన్లను సాధించి అదరగొట్టింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసారు .ఈ మూవీ తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదలైంది.ఈ… -
Manjummel Boys OTT : ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రేమలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మొన్న వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే విధంగా నిన్న రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద… -
Im Not a Robot Series: తెలుగులోకి రాబోతున్న సూపర్‌హిట్ కొరియన్ వెబ్ సిరీస్..
2017లో విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ‘ఐ యాం నాట్ ఎ రోబోట్’.. కొరియన్ భాషలో ఓటీటీ ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈస్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులోకి రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ తేదీని తాజాగా ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ వెబ్సైట్ కి సంబంధించిన కొత్త పోస్టులను కూడా సోషల్ మీడియా… -
Premalu : దుమ్ముదులిపేస్తున్న ప్రేమలు మూవీ.. తెలుగులో కలెక్షన్స్ అన్ని కోట్లా?
సినీ ఇండస్ట్రీలో మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన సినిమాలన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు డబ్ అవుతూ ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. పది రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.. తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకేక్కింది.. కేరళ నుంచి సాఫ్ట్ వేర్… -
Manjummel Boys : తెలుగులోకి రాబోతున్న మంజుమ్మెల్ బాయ్స్.. ఎప్పుడంటే?
ఇటీవల మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. మొన్న విడుదలైన ప్రేమలు సినిమా అన్ని భాషల్లోను సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేసింది.. ఇప్పుడు మరో మలయాళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే,… -
12th Fail OTT: ఓటీటీలోకి వచ్చేసిన 12th ఫెయిల్ తెలుగు వర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటి వాటిలో ఒకటి 12th ఫెయిల్.. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్… -
Paramporul : ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు… -
Japan Movie : ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్ల లో కన్నా ఇక్కడ విడుదలైన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో డౌట్ లేదు.. స్టార్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ సినిమా జపాన్ సినిమా కూడా ఓటీటిలోకి వచ్చేస్తుంది.. ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..… -
LEO : లియో మూవీ నుంచి నా రెడీ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది..
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. లియో సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది.ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ…
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!