కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి…
ఇటీవల మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మలయాళ దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది.గతంలో విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్, పద్మిని…
Avatar 2: అవసరాల శ్రీనివాస్ పేరు వినగానే పెక్యులర్ నటుడు మన కళ్ళముందు మెదలుతాడు. అంతే కాదు తనలోని రైటర్ కమ్ డైరెక్టర్ మనముందు సాక్షాత్కరిస్తాడు. తను డైరెక్ట్ చేసిన ‘జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే’ సినిమాలే అందుకు నిదర్శనం. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది కూడా అవసరాల శ్రీనివాస్ కావడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్…