Dhandoraa : ఈ మధ్య తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవన విధానం ఆధారంగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరబోతున్న మూవీ ‘దండోరా’. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ, డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవిశేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలజీ చేశాడు. ‘దండోరా’ టీజర్‌లో ఒక్క…
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.…