సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళితో ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా ప్రారంభించారు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా వైలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ…