శ్రీకాంత్ తనయుడిగా ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాలతో మెప్పించిన రోషన్ మేకా, ఇప్పుడు తన కెరీర్‌ను మలుపు తిప్పే ‘ఛాంపియన్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.. ‘ వారసత్వంతో రావడం అదృష్టమే కానీ, ఇక్కడ నిలబడాలి అంటే కష్టం కావాలి’ అని చెబుతూ, ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా పడ్డ శ్రమను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి…
Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. READ ALSO: Islamabad…