Home
Telugu News
Telugu News News
-
AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సర్వం సిద్దం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. -
Cricket Stadium : తెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్.. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు
తెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్… -
Boianapalli Vinod Kumar : కొత్త క్రిమినల్ చట్టాలు వాయిదా వేయాలి
మూడు కొత్త క్రిమినల్ చట్టాలను చుట్టుముట్టిన వివాదాలు, వాటి దుర్వినియోగానికి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న తీవ్ర ఆందోళనల దృష్ట్యా వాటి అమలును వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ లేఖ రాశారు. 2024 జూలై 1వ తేదీ కంటే ముందే వాటిని వాయిదా వేయడానికి ఉన్నత స్థాయి జోక్యం అర్ధరాత్రి వస్తుందని దేశం మొత్తం ఆశాభావంతో ఉందని వినోద్ కుమార్ ఆదివారం అన్నారు.… -
Bandi Sanjay : నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన
స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు.. నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాశానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ పట్టనుందని, గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి కుంటుపడిందన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ… -
Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ
అరకు కాఫీపై ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అరకు కాఫీ బాగుంటుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు -
Andhra Pradesh: రేపు ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు(జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి. -
CMD Balaram : SCCL సీఎండీకి ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ బిరుదు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ 18 వేలకు పైగా మొక్కలు నాటడంతోపాటు 35 మినీ ఫారెస్ట్‌లను రూపొందించినందుకు గుర్తింపుగా గ్రీన్ మాపుల్ ఫౌండేషన్ ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ బిరుదును ప్రదానం చేసింది. తెలంగాణ జిల్లాలు సింగరేణిని పర్యావరణ సంక్షేమ సంస్థగా మార్చడంతోపాటు. శనివారం రాత్రి నగరంలో జరిగిన గ్రీన్ మాపుల్ ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం, గ్రీన్ మాపుల్ దేశంలోని… -
DSC Notification: గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. -
Kalki 2898 AD : కల్కి 2898 AD సండే కలెక్షన్ రికార్డ్..!
ఆదివారం అతి పెద్ద కల్కీ డే లోడింగ్ అవుతోంది. Kalki2898AD రాక్ సాలిడ్ ఆదివారంగా మారనుంది. అన్ని ప్రాంతాలలో గత 2 రోజుల కంటే అతిపెద్ద రోజుగా నమోదు చేయబడుతుందని అంచనా. ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ను చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, నార్త్ ఇండియా కలెక్షన్స్ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి, గత మూడు రోజుల కంటే ఈరోజు కలెక్షన్స్ రికార్డ్‌ను తిరగరాస్తాయంటున్నారు. అయితే.. జూన్ 27 విడుదలైనప్పటి నుండి అభిమానులు భారీ… -
Andhra Premier League: విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి.. నేటి నుంచి మ్యాచ్‌లు షురూ..
విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..