Munawar Faruqui: నిన్న మునావర్ బెంగళూరు షో రద్దు.. నేడు హైదరాబాద్ షోపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
permission to munawar faruqui comedy show in hyderabad: ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో నిర్వహించనున్న షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోకి పోలీసులు అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతుండగా.. బెంగళూరులో నిన్న జరగాల్సిన మునావర్ షో చివరి నిమిషంలో రద్దైంది. ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో రద్దు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించగా.. వివాదంగా మారుతున్న నేపథ్యంలో నేటి హైదరాబాద్ షోపై ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ హైటెక్స్‌లో మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మునావర్ షారూఖీ షో హైదరాబాద్ లో నిర్వహించకూడదని, ఒకవేళ షోను అనుమతిస్తే అడ్డుకుంటామని, వేదికను తగలబెడతామని బీజేపీ శ్రేణులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ పరిమిషన్ లభించడంతో టెన్షన్ మొదలైంది. రాజాంగ్ మునావర్ షోను అడ్డుకుంటామని, వేదికను తగలపెడతామని ప్రకటించడంతో.. పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు మునావర్ ఫరూఖీ హైదరాబాద్ షో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా రాజాసింగ్ బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
మునవార్ ఫారుఖీ నేడు హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఇవాళ ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.. దీంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షో లో వాఖ్యలు ఉంటాయని పిర్యాదు చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు. అయితే ఇన్ని వివాదాస్పదలు ఎదురవుతున్నా ఫారూఖీ షోను అనుమతించడంతో సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. షారూఖీ షోలో ఎటువంటి అవాంత సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Kanishka Soni: శృంగారానికి మగాడు అక్కర్లేదట.. తనను తానే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి..!!
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!