WhatsApp Features: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్.. మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ లో చాట్ లేదా మెసేజింగ్ సరికొత్త ఫీచర్ ని మీ ముందుంచుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ తో వాట్సప్ ను మీరు మరింత సులభతరం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫీచర్స్ ని మన ముందుంచాయో.. అందులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.. Read Also: Prank Viral: చనిపోయినట్లు నమ్మించి అందరిని…
శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.