మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వింటేజీ లుక్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా డెహ్రాడూన్ స్కూల్‌లో పి.టి. మాస్టర్‌గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘జై చిరంజీవ’, ‘అందరివాడు’ సినిమాల్లోని…