Home
Telugu Movie Pre Release Event
Telugu Movie Pre Release Event News
-
Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రమోషన్స్‌కు పవన్ వస్తాడా?
టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామానే వేరు, అయితే, సినిమా షూటింగ్‌ల కంటే ఇప్పుడు పవన్ ఇచ్చే ‘ప్రమోషన్ డేట్స్’ కోసమే నిర్మాతలు వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. పవన్ ఈ సినిమా ప్రచారానికి ఎంత సమయం కేటాయిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో… -
Seetha Payanam: బ్రహ్మానందం చేతుల మీదుగా ‘సీతా పయనం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైలైట్స్ ఇవే!
Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాస్య… -
FUNKY Censored: U/A సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు సిద్ధమైన ‘ఫంకీ’!
FUNKY Censored U/A: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కేవలం 128 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం,… -
Bharta Mahashayulaku Vignapti: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్‌కు రడీ అవుతుంది. ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు ఫుల్ జోష్‌లో చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జనవరి 10) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. READ ALSO: Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు… -
Mana Shankara Vara Prasad Garu Pre-Release Event Live: మన శంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేశారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి తన సైన్ స్క్రీన్స్ బ్యానర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ శిల్పకళా… -
Saailu: నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా – డైరెక్టర్ షాకింగ్ ఛాలెంజ్
అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్ 21న రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం స్వయంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ మంచి అంచనాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో సాయిలు చేసిన కామెంట్స్ మాత్రం టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి. Also Read : kaantha OTT : దుల్కర్–రానా నటించిన…
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!