తెలుగు సినిమాకు పాటే ప్రాణం. చాలా మంది పాటలు రాయగలరు. కానీ, వాటికి ప్రాణం పోసేది మాత్రం కొందరే. అందులో సిరివెన్నెల సుప్రిసిద్ధులు. ఏది రాసినా..అందులోని ఏదో ఒక వాఖ్యం నీలో నిలిచిపోతుంది. మనసు తలుపు తడుతుంది. ఆయన కలం నుంచి జాలువారిన పాట మన నాలుకపై నాట్యమాడుతుంది. సిరివెన్నెల ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చ�