Heroine : సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు.. తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతిలో ఉన్న ఓ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయింది. పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న ఫొటో యువరాజు సినిమాలోనిది. మహేశ్ బాబు, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. ఆ తర్వాత…
జెమినీ టీవీ యాంకర్‌గా పని చేసి.. 'నిన్ను చూస్తూ' సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి... నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు - బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు.
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలోనూ ఈషా ఏమాత్రం తగ్గకుండా నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ హాట్ నెస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘అరవింద సమేత’లో మెరిసిన ఈ బ్యూటీ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలోను నటిస్తోంది. తాజాగా ఈషా మలయాళంలో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.…