Tollywood Movie Shootings: టాలీవుడ్‌లో ప్రస్తుతం షూటింగ్స్ హోరెత్తుతున్నాయి. సెప్టెంబర్‌లో వచ్చిన విజయాల జోష్‌తో అక్టోబర్ నెలలోనూ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్నారు. కొత్త సినిమాలను త్వరగా థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్లు వివిధ లొకేషన్లలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అదే స్టూడియోలో నాని ప్రధాన పాత్రలో ‘పారడైస్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక సర్వానంద్ హీరోగా…