ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు స్వతంత్ర నిర్మాతగా తొలిసారిగా నిర్మిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ మీద టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టించారని అన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సైబర్…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా, అనేక వాయిదాల అనంతరం, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటికీ ఓజీ కంటెంట్ తమకు చేరలేదని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా,…