Home
Telugu Film Producers Council
Telugu Film Producers Council News
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
టాలీవుడ్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీ. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ ముందే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన కీలక కార్యవర్గ పదవులకు తీవ్ర… -
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో గంటలో పోలింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, స్వప్న దత్ పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.… -
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్‌కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్‌కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.… -
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తాజాగా ప్రతిపక్ష ప్యానెల్‌పై, నిర్మాత అశోక్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి పదవులు కావాల్సింది పరిశ్రమను ఉద్ధరించడానికి కాదని, కేవలం ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ప్రజల ముందు షో చేయడానికేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై చదలవాడ క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.… -
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ కాజేస్తోందని, సంస్థకు తీవ్ర వెన్నుపోటు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం చదలవాడ శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన ‘మన ప్యానెల్’ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా నిర్మాత అశోక్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత… -
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక సామాన్య ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్లో సీనియర్ నిర్మాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకర్ల కృష్ణ (09-05-2026) శనివారం నాడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం… -
RazeshDanda : మీడియాకు, వెబ్ సైట్ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పిన K RAMP నిర్మాత
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్‌సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్‌ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత… -
KRAMP : నా బిజినెస్ ను, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిన ఆ సైట్ నిర్వాహకులు నాకు క్షమాపణలు చెప్పాలి : రాజేష్ దండా
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని… -
TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత… -
Hanuman: హనుమాన్ ప్రదర్శించని థియేటర్లకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షాక్
Telugu Film Producers Council Shock to Theatre Owners: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రదర్శన విషయంలో కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP టీం “హనుమాన్” సినిమా 12-01-2024 నుండి ప్రదర్శించాలని తెలంగాణాలో కొన్ని థియేటర్ల వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ థియేటర్ల…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?