Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో గంటలో పోలింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, స్వప్న దత్ పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిర్మాతలు అంబికా కృష్ణ, వల్లూరిపల్లె రమేష్ బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కూడా ఓటు వేశారు.
బెల్లంకొండ సురేష్ కుటుంబం కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక యువ హీరోలు సుధీర్ బాబు, ఆర్యన్ రాజేష్, శివ బాలాజీ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు వేశారు. డైరెక్టర్ మారుతి, నిర్మాత బన్నీ వాసు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా కూడా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్వయంగా పోలింగ్ కేంద్రానికి తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం వద్ద నిర్మాతలు, సినీ ప్రముఖుల రాకతో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!