Home
Telugu Film Industry
Telugu Film Industry News
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
తెలుగు సినిమా పరిశ్రమ ఎటుపోతోందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. భారీ సినిమాలు, వందల కోట్లు పెట్టి తీస్తున్న చిత్రాలు…బాక్సాఫీస్ ముందు ఎందుకు బోర్లాపడుతున్నాయో టాలీవుడ్‌కి అంతుచిక్కడం లేదు. రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు సర్వనాశనం అయిపోతే, అట్టర్‌ఫ్లాప్‌లు అవుతూ ఉంటే ఇండస్ట్రీ ఎలా కోలుకుంటుంది? అసలు ఇండస్ట్రీ రీచ్ ఎంత? హీరోకు ఉండే మార్కెట్ ఎంత? ఈ విషయాల్ని సరిగా అంచనా వేయకుండా… -
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
Satya Master: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని డ్యాన్సర్స్ యూనియన్‌లో ముసలం మరింత తీవ్రరూపం దాల్చింది. యూనియన్ అంతర్గత వ్యవహారాలు, ఎన్నికల రాజకీయం, కార్డుల పంపకంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతున్నాయి. కొందరు స్వార్థపరుల వల్ల వందలాది మంది పేద డ్యాన్సర్ల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆయన నేరుగా ఆరోపించారు. ఈ వివాదంలో సత్య మాస్టర్ లేవనెత్తిన ప్రధానాంశం ఎన్నికల అక్రమాలు. యూనియన్‌లో మద్దతు కరువవుతుందన్న భయంతో సెక్రటరీ బాలు… -
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాస్టర్, రాజన్న మాస్టర్ తదితరులు అసోసియేషన్‌లోని సమస్యలపై మాట్లాడారు. ఒక యూనియన్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలు బహిరంగంగా చర్చకు రావడం బాధాకరమని సత్య మాస్టర్ అన్నారు. అసోసియేషన్‌లో సుమారు 600 మంది డాన్సర్లు ఉన్నారని, అయితే కొంతమంది కారణంగా మొత్తం అసోసియేషన్‌కు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. డాన్సర్స్… -
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
Producers Council : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల చుట్టూ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ తీరుపై సీనియర్ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ల విత్‌డ్రా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవీ కాలం… -
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
Shiraz Mehdi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నలుగురి చేతుల్లోనే నలుగుతున్నదని ఆరోపిస్తూ థియేటర్ల వ్యవస్థపై ఓ చిన్న సినిమా దర్శకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయ పోరాటానికి దిగారు. ఏకంగా అగ్ర నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించారు. చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్… -
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
క్రియేటివిటీ పేరుతో సినిమాలో వైలెన్స్ చూపిస్తున్నారా? దర్శకులకు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ పై పట్టు ఉండటం లేదా? నిజ జీవితంలో ఎన్నడూ చూడని హింసను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారా? సినిమాల్లో చూపిస్తున్నంత వైలెన్స్ ఎక్కడైనా జరుగుతుందా? మూవీస్ లో హింసాత్మక సీన్లతో దర్శకులు ఓవరాక్షన్ చేస్తున్నారా? వైలెన్స్ లేకపోతే మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించడం లేదా? టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అయినా సినిమాల్లో స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయింది. లవ్, రొమాన్స్,… -
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!
తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి , పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త జీవో (GO) విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ‘యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ (ATFPG) స్వాగతిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఐమాక్స్ (IMAX), డాల్బీ సినిమా, హెచ్డీఆర్ వంటి అత్యధునిక సాంకేతికతలతో నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయి. ఈ… -
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల ఖరారుకు సంబంధించి జారీ చేసిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ జీవో అమలు వల్ల తలెత్తే పరిణామాలపై స్పష్టతనిస్తూ, ఎలాంటి తుది నిర్ణయాలు లేదా మార్పులు… -
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాన్సర్స్… -
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
Producer Naga Vamsi: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అప్పుడప్పుడు విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వివాదాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఆ పరిస్థితులు మారాయని, నిర్మాతల మధ్య గతంలో ఉన్న పోటీ, ఈర్ష్య తగ్గిపోయి ఐక్యత పెరిగిందని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల మధ్య విభేదాలు, ఇండస్ట్రీలో నెలకొన్న…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..