Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ జోష్ మామూలుగా లేదు. ఈ అమ్మడి చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. అయినా సరే సోషల్ మీడియాను ఊపేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయట్లేదు. యమ ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. ఆ మధ్య సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. Read Also : Rashmika : రష్మికకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే.. అల్లు అరవింద్…
Bigg Boss 9 : బిగ్ బాస్ లో రోజురోజుకూ పిచ్చి పనులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. టాస్కుల పేరుతో చిన్న, పెద్ద అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెట్టేసుకోవడం, కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. చూసే వాళ్లకు ఎంత చిరాకు లేసినా.. చూడక తప్పదనుకోండి. అదే బిగ్ బాస్ మాయ. ఇక తాజాగా కామనర్స్ కు, సెలబ్రిటీలకు కలిసి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముందు ఓ…
Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని…
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు…
భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన సోనీ LIV, ‘బ్లాక్ వైట్ & గ్రే: లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోల తర్వాత, ఇప్పుడు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. Aslo Read: Chiranjeevi…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…
తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ ను వరల్డ్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు చిన్న పిల్లల్లోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం…