Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ జోష్ మామూలుగా లేదు. ఈ అమ్మడి చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. అయినా సరే సోషల్ మీడియాను ఊపేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయట్లేదు. యమ ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. ఆ మధ్య సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
Read Also : Rashmika : రష్మికకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాల్సిందే.. అల్లు అరవింద్ కామెంట్స్
అప్పటి నుంచి ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తోంది. కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే సోషల్ మీడియాను ఉడికించడమే పనిగా పెట్టుకుంది ఈ భామ. తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హీటెక్కించేసింది. ఇందులో టాప్ అందాలతో పాటు నడుము మడతలతో చంపేసింది. యమ ఘాటుగా చూపించేయడంతో కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.
Read Also : Bigg Boss 9 : అయ్యో.. పచ్చళ్ల పాప ఎలిమినేట్..?