Home
Telugu Cinema
Telugu Cinema News
-
Peddi Ticket Booking :”పెద్ది” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టికెట్ బుకింగ్స్ షురూ
Peddi Ticket Booking : సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్సాహం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. భారీ అంచనాలు, మెగా పవర్, అద్భుతమైన టెక్నీషియన్స్ తో పాన్ ఇండియా స్థాయి విడుదల… ఈ అన్ని అంశాలు కలిసొచ్చినప్పుడు ఒక సినిమా మామూలు సినిమాలా కాకుండా ఒక ఈవెంట్‌గా మారుతుంది. ప్రస్తుతం అలాంటి వాతావరణమే ‘పెద్ది’ చుట్టూ కనిపిస్తోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ,… -
Nenevaru : రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు!
డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం “నేనెవరు?”. చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది. ‘సరికొండ మల్లిఖార్జున్’ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్… -
Drinker Sai : మళ్ళీ జీ5 ట్రెండింగ్ లోకి ‘డ్రింకర్ సాయి’?
థియేటర్లలో యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘డ్రింకర్ సాయి’ ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ హీరోగా నటించిన యంగ్ యాక్టర్ ధర్మ మహేష్ నటనకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పాత్రలో… -
Risk Movie : ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్
‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రిస్క్’. ‘GK మిరాకిల్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్… -
Hit and Run: సంజయ్ రావ్ బర్త్ డే స్పెషల్ ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ అవుట్!
ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఈ తరహా సినిమాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్‌గా రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్. ‘శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి’ సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి… -
The Red Bag : చేతిలో గన్ను.. గురి తప్పని లుక్.. ఉత్కంఠ రేపుతున్న రాధ్య యాక్షన్ పోస్టర్
ఒక మిస్టరీ బ్యాగ్ చుట్టూ తిరిగే సరికొత్త సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, ఈషాన్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచగా.. రీసెంట్గా విడుదల చేసిన… -
Rajendra Prasad: మే 29న రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?”
డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, “నువ్వేకావాలి”, “ప్రేమించు” వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో కూడిన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు… -
Sandigdham Trailer: ఉత్కంఠ రేపుతున్న ‘సందిగ్ధం’ ట్రైలర్
టాలీవుడ్లో వినూత్నమైన కంటెంట్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ కోవలోనే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ‘సందిగ్ధం’. ‘తీర్థ క్రియేషన్స్’ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రలు పోషించగా.. ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్ రోల్లో నటించారు. ఇప్పటికే… -
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఏడాదిగా నిర్మాతకు నికరంగా లాభాలు మిగిల్చిన సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాలు.. రిలీజ్ ఎప్పుడో తెలియని దుస్థితిలో ఉన్నాయి. దీంతో నిర్మాతకు రిలీజ్‌కు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఏడాది జరిగితే.. సీజీ వర్క్‌కు రెండుమూడేళ్లు తీసుకుంటూ.. ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. అంత టైమ్ తీసుకున్న సినిమాలు కూడా రిలీజయ్యాక.. సీజీ వర్కా బాగాలేదనే టాక్ తొలిరోజే బయటికొస్తోంది. ఇలా వందల… -
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలకు, వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే మైథాలజీ, హై-ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలబోసి తెరకెక్కిస్తున్న సరికొత్త విజువల్ డ్రామా “తక్షక”. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఎంఎస్ఆర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై డా. లతా రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆమె…
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!