Home
Telugu Cinema
Telugu Cinema News
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
Toxic Ticket Prices: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సినిమా టికెట్ ధరలు పెద్దగా పెరగకుండా అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం ఇటీవల కాలంలో వ్యక్తమవుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుండటంతో ఇండస్ట్రీలోనూ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ కారణంగా మరోసారి టికెట్ రేట్ల పెంపు అంశం తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత… -
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
Akshaye Khanna: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అసురుల గురువుగా… -
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్… -
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది.… -
Modern Missamma: గోపీ సుందర్ మార్క్ మ్యూజిక్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన… -
Vedha Jalandhar: ‘అమీర్ లోగ్’.. బిర్యానీ చుట్టూ తిరిగే కథ
టాలీవుడ్లో సహజత్వంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా… -
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మరో కీలక అడుగు వేశారు. ఇప్పటివరకు హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న తారక్.. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ‘NTRTAIN’ పేరుతో ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. NTR + ENTERTAIN = NTRTAIN అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రొడక్షన్ హౌస్‌కు పేరు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరులోని ‘NTR’తో పాటు… -
Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు చూపించేందుకు ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘వారణాసి’ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను మేకర్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్… -
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
OG 2 Updates: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG 2’పై ఆసక్తికరమైన అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ‘OG’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయి, స్క్రిప్ట్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ‘OG 2’ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే… -
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఉస్తాద్’ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ శ్రీలీలను పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే మర్చిపోయారు. ‘పరాశక్తి’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్‌తో జతకట్టింది. ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం చాప్టర్ 1’లో ధనుష్‌తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోల్ అవునో కాదో తెలియాల్సి ఉంది. శ్రీలీల కెరీర్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..