Home
Telugu Cinema
Telugu Cinema News
-
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య… -
Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ… -
Ajay Arasada : ఏఐ వల్ల అసలైన సంగీత దర్శకులకు ఎలాంటి ముప్పు ఉండదు!
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో తనదైన మార్క్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. వైజాగ్ నుంచి టీసీఎస్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, పదేళ్ల తన సినీ ప్రయాణం, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో జరిగిన ప్రత్యేక సమావేశం, ఏఐ ప్రభావం వంటి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. నేను “జనసేన కార్యక్రమాలకు నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తుంటాను.… -
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌తో నిధి అగర్వాల్
గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో సరికొత్త మైథాలజీ థ్రిల్లర్ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వరాహ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సునీత్ పడోల్కర్ నిర్మిస్తుండగా, ‘తంత్ర’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. హీరోయిన్ నిధి… -
Aghadha Shravan Reddy: ‘అగధ’తో ఆకట్టుకున్న శ్రవణ్ రెడ్డి!
టాలీవుడ్లో రెగ్యులర్‌గా వచ్చే హర్రర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన మిస్టిక్ అండ్ సూపర్‌నేచురల్ అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ ‘అగధ’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రవణ్ రెడ్డి తన క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాడు. నిజానికి అగధను కేవలం ఒక సాధారణ హర్రర్ సినిమాగా పరిగణించలేం. దెయ్యాలు, రెగ్యులర్ జంప్ స్కేర్స్ కాకుండా.. పూర్తిగా మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో ఈ కథను అల్లారు. భయపెట్టడం కంటే కూడా, వాతావరణం ద్వారా ప్రేక్షకుడికి నిరంతర ఉత్కంఠను కలిగించే… -
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్‌కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్‌కు బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. ‘డీసీ’కి హిట్ టాక్ వచ్చినా, సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి. లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న… -
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
ఒకప్పుడు వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే… -
2K Lovers: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా
ఈమధ్య కాలంలో తెలంగాణా నేపధ్యంలో సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మరో సినిమా కూడా ప్రారంభమైంది. ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘2కె లవర్స్’ (Soul of Love). బిచ్చు నాయక్ నిర్మాణంలో, రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. మోహిత్, శృతి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రసూల్… -
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మెలోడీ, ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ని మేకర్స్ గ్రాండ్… -
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
Irumudi Pre-Release: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ, సినిమా వెనుక ఉన్న సాంకేతిక నిపుణుల కష్టాన్ని, తోటి నటీనటుల అద్భుత ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లలో ఒక గొప్ప ఎమోషనల్ , థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులకు ప్రత్యేక…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!