Karumuri Nageswara Rao: చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు: నాగబాబు, పవన్ ఖండించకపోవడం దారుణం!
- జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను ఎంతో గౌరవించారు..
- చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలను నాగబాబు, పవన్ కళ్యాణ్ ఖండించలేదు..
- ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది: మాజీ మంత్రి కారుమూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో ఆయన లేఖ ద్వారా బయట పడింది అని వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన రోజురోజుకి దిగజారి పోతుంది.. ఒక ఎమ్మెల్యేనే లంచాలు తీసుకొని పనులు చేస్తున్నామని చెప్పే పరిస్థితి వచ్చింది.. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు.. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయింది అని మాజీ మంత్రి కారుమూరి ఆరోపించారు.
Read Also: Rain Alert : వదలా అంటున్న వానలు.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే..!
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఇక, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక పంటలను రోడ్ల మీద పారబోస్తున్నారు అని వైసీపీ నేత నాగేశ్వరరావు తెలిపారు. రైతులు పండించిన 37 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది.. చంద్రబాబు పాలనలో రాష్ట్రంపై విపరీతమైన అప్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!