Home
Telugu Cinema
Telugu Cinema News
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్‌గా… -
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి. తమిళంలో… -
Rayavalasa : తల్లి డైరెక్టర్ కొడుకు హీరో.. ‘రాయవలస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. నూతన నటుడు కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం “రాయవలస”. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం.. తాజాగా మైండ్ బ్లాంక్ అయ్యే ఒక సంచలన పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.… -
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించినా, ప్రస్తుతం సందడంతా కూడా కన్నడ భామలదే! సినిమాకు ఒక కన్నడ కస్తూరి పరిచయం అవుతుంది. టాలీవుడ్ నేలుతున్న శాండల్ వుడ్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. రష్మికలా స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ ‘అమిగోస్’ ఫ్లాప్ అయినా, ‘నా సామి రంగ’లో ఇంపార్టెంట్ రోల్ పోషించి… -
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఎస్.ఎస్. కార్తికేయ.. ఇప్పుడు నిర్మాతగా తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కార్తికేయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. కార్తికేయ లైనప్ లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న… -
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
Balakrishna’s Bhagavanth Kesari Goes Global as Iran Mocks Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ జింబాబ్వే రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా క్లిప్‌ను షేర్ చేసింది. ఆ క్లిప్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి చెందినది కావడం విశేషం.… -
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు రాత్రి 9.13 నిమిషాల ముహూర్తానికి ఈ సినిమా ప్రీమియర్స్ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే, పబ్లిక్ షోలు పడటానికి ముందే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఇన్సైడ్ టాక్ (ఫస్ట్ రివ్యూ) బయటకు వచ్చేసింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా థియేటర్లలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.… -
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
‘ఫౌజీ’ రిలీజ్ విషయంలో అందరూ అనుకున్నదే జరిగింది. రిలీజ్ వాయిదా అంటూ వచ్చిన వార్తే నిజమైంది. నిర్మాత రవిశంకరే ‘పోస్ట్‌పోన్ అవుతోంది’ అని పబ్లిక్‌గా ప్రకటించారు. వాయిదా వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ డల్ కాకుండా, బూస్ట్ అప్ ఇచ్చే మాట చెప్పాడు. డిసెంబర్ 3న రావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడింది. అయితే, ‘లిటిల్ బిట్ వెనకబడింది’ అన్నారే కానీ, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్‌కి క్లారిటీ లేకపోవడంతో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ‘ది… -
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
నేచురల్ స్టార్ నాని ప్రయాణం పూలపాన్పు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారీ అంచనాల మధ్య ఆయన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. నాని సతీమణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 16 ఏళ్ల క్రితం నాని ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..