Home
Telugu Cinema
Telugu Cinema News
-
Rich Movie : ఈ సినిమాతో మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం!
టాలీవుడ్లో ప్రతి వారం ఎన్నో సినిమాలు మొదలవుతుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ముహూర్తం రోజునే చిత్ర యూనిట్ చూపించే కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ అంచనాలతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో పట్టాలెక్కిన చిత్రమే ‘రిచ్’ (Rich). ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగాయి.… -
321 Movie: మైండ్ బ్లాంక్ చేసే కాన్సెప్ట్‌తో ‘321’.. సెన్సేషన్‌గా ‘నను తాకిన’ సాంగ్!
పెళ్లి అనగానే నేటితరం యువతలో మొదలయ్యే అతిపెద్ద కన్ఫ్యూజన్.. ‘లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా?’ అనేది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా యువత నాడిని పట్టుకుని, ఇదే బర్నింగ్ టాపిక్‌ను తెరపైకి తీసుకురాబోతోంది ఓ చిత్రం. అదే ‘321’.. దీనికి ‘లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్’ అనేది ఉప శీర్షిక (ట్యాగ్ లైన్). టైటిల్ తోనే తీవ్ర సంచలనం రేపుతున్న… -
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన… -
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తల్లి-కూతుళ్ల మధ్య వచ్చే ఒక కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరాలు, ట్రోలింగ్ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూతురితో తల్లి వీడియోలు తీయించడం, “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా” అనే డైలాగ్ విన్న కొందరు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై… -
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదే టైంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కథలో కుక్క దేవుడికి దండం పెట్టడం, హీరోను కాపాడే క్రమంలో చూపించిన దృశ్యాలపై నెటిజన్లు లాజిక్కులు వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఘాటుగా, సూటిగా స్పందిస్తూ ఎస్.ఎస్.రాజమౌళి ‘మగధీర’ సినిమాను… -
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
Srikanth Odela: తెలుగు సినిమాలో హీరోయిజం అంటే కేవలం హీరో యాక్షన్, కండలు తిరిగిన వీరుల ఫైట్లు మాత్రమే కాదని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నిరూపించారు. ‘దసరా’లో వెన్నెల పాత్రతో ఒక బలమైన ముద్ర వేసిన ఆయన, ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మహిళా పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై నానితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. తాము ప్రేమించిన వారి కోసం స్త్రీలు ఎంతటి తీవ్రమైన నిర్ణయాలైనా తీసుకుంటారని,… -
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
Nani-Srikanth Odela:‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాపై ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు, మిశ్రమ స్పందనల వేళ.. హీరో నాని, డైరెక్టర్… -
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
Nani: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, బయట కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం మాత్రమే. అయితే, ఆయన లోపల ఉన్న అసలైన మనుషుని గురించి, ఆయన పంచే ప్రేమ గురించి ఎవరికీ తెలియని విశేషాలను బయటపెట్టారు నేచురల్ స్టార్ నాని. ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధంపై నాని చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి… -
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..