Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
Sanyuktha Menon: అఖండ 2 ఛాన్స్ ఎలా దక్కిందో చెప్పిన సంయుక్త.. అసలు కథ ఇదే!
Sanyuktha Menon: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D… -
The RajaSaab Runtime: ‘ది రాజాసాబ్’ బుకింగ్స్ ఓపెన్.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..
The RajaSaab Runtime: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతున్న డైరెక్టర్ మారుతీ. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. ‘ది రాజాసాబ్’. READ ALSO: Localbody Elections: ముగిసిన రెండో… -
RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..
RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం శివ. అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌తో పాటు, తెలుగు సినిమా దిశను మార్చిన చిత్రంగా టాలీవుడ్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల కాలంలోనే ఈ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సూపర్ స్టిల్ రిలీజ్ చేశారు. ఇంతకీ… -
Raviteja: కొడుకే కాదు.. కూతురు కూడా సినిమాల్లోకి!
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా… -
Bheemavaram Balma: సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. ‘అనగనగా ఒకరాజు’ ఫస్ట్ సాంగ్ విన్నారా !
Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా… -
Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?
Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. ఇందుకోసం ఆయన లుక్ ఎంతలా మార్చుకున్నారో మనం చూశాం కదా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా… -
Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ పోతినేని
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ జంటగా వస్తున్న మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రామ్, భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ ఓ రేంజ్ లో రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని.. విదేశాకలు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస… -
Vijay Devarakonda : చిన్న హీరోలకు అండగా విజయ్ దేవరకొండ
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ చాలా మెచ్యూర్ గా ముందుకెళ్తున్నాడు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్స్ ను కవర్ చేసుకుంటూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో మాదిరిగా ఏది పడితే అది మాట్లాడకుండా ఒక లెవల్ లో ఉంటున్నాడు. వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్న విజయ్.. చిన్న హీరోలకు అండగా ఉంటున్నాడు. మనకు తెలిసిందే కదా ఈ మధ్య విజయ్ ఏ హీరో పిలిచినా సరే ఆ సినిమా… -
Chaitanya Jonnalagadda: ఆ పాత్ర కోసం చీకట్లో ప్రాక్టీస్ చేశా..
అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో, డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, వేణు ఊడుగుల – రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిరూపించింది. అయితే ఈ మూవీలో… -
Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు..
Spirit : హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్‌తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్…
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!