Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
Mahesh Babu – Naga Chaitanya: నాగచైతన్య కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..
Mahesh Babu – Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తన ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా ఈ టాలెంటెడ్ హీరో తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రూటు మార్చి తన నెక్ట్స్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు.… -
Ustad Bhagat Singh : హరీష్ శంకర్‌కు టార్గెట్ టెన్షన్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది. Also Read :Venkatesh:… -
Tortoise : రాజ్ తరుణ్ “టార్టాయిస్” ప్రారంభం
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు… -
Pawan Kalyan : పవన్ కోసం వక్కంతం వంశీ కథలు?
పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా… -
Priyanka Chopra : ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..?
Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉంటుంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె దీని కంటే ముందే తెలుగులో ఓ సినిమాలో నటించింది. ప్రియాంక 2002లో విజయ్‌తో కలిసి… -
Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..
Spirit : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో డిలే అవుతూ వచ్చింది. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే డౌట్లు అందరికీ మొదలయ్యాయి. తరచూ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. ఈ రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా సందీప్ రెడ్డి… -
Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ రాదు.. దుల్కర్, రానా కామెంట్స్
Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..… -
Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్
Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది.… -
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ డబ్బుతో మూడు హాస్పిటళ్లు..? సీఐడీ ముందుకు సిరి హనుమంతు
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను విచారించిన అధికారులు నేడు విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతును విచారించారు. ఇప్పటికే విజయ్ విచారణ పూర్తి కాగా.. తాజాగా సిరి విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్… -
Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!