Home
Telugu Cinema News March 2026
Telugu Cinema News March 2026 News
-
Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాలైన ‘గద్దర్ అవార్డులను’ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వరించింది. ఈ వార్త తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ గౌరవంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. Also Read :Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్… -
Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..
మహిళల భద్రత, గౌరవం విషయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ (#StandWithHer) క్యాంపెయిన్‌లో ఆయన భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రారంభమైన ఈ ఏడాది పొడవునా సాగే కార్యక్రమంలో.. మహిళలకు ఆపద కలిగినప్పుడు పురుషులు మౌనంగా ఉండకుండా, అండగా నిలబడాలనే అవగాహన కల్పిస్తున్నారు. గతంలో పిల్లలపై జరుగుతున్న అసభ్యకర కామెంట్స్, ‘డార్క్… -
Naga Chaitanya: ‘వృషకర్మ’ గ్లింప్స్ కు ఫిదా అయిన సుకుమార్.. ట్వీట్ వైరల్!
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావడంతో, ఆయన ఈ అవుట్‌పుట్ పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. Also Read : Peddi: ‘పెద్ది’ నుంచి ‘అచియమ్మ’గా జాన్వీ కపూర్ క్రేజీ సర్ప్రైజ్! సుకుమార్ అభినందనలపై నాగచైతన్య ట్విట్టర్… -
Bellamkonda Sreenivas : పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ?
మెగా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం (Engagement) జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోబోతున్నారు. Also Read : Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా… -
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల సందడి మొదలైంది. అయితే, సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్న తరుణంలో ‘బుక్ మై షో’ (BookMyShow) లో కనిపిస్తున్న సినిమా సినాప్సిస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Also Read : Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’?… -
Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సుపరిచితమైన నటి అవికా గోర్, ప్రస్తుతం ఒక వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ, అప్పటి నుండి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంది. అయితే, తాజాగా ఆమె ఒక ఈవెంట్‌లో అస్వస్థతకు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. Also Read : Bhumi Pednekar : హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా..… -
Karthik Dandu : చైతూకి కెరీర్ హిట్ ఇస్తా..అక్కినేని ఫ్యాన్స్‌కు డైరెక్టర్ కార్తీక్ ప్రామిస్..
విరూపాక్ష’తో టాలీవుడ్‌ను వణికించిన దర్శకుడు కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ (Vrushakarma) అనే భారీ మిథికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో కార్తీక్ తన సినీ ప్రయాణం, అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Naga Chaitanya: కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురిపించిన నాగచైతన్య.. కార్తిక్ మాట్లాడుతూ.. ‘ఏ దర్శకుడికైనా తన హీరోకి కెరీర్ బెస్ట్ సినిమా ఇవ్వాలని ఉంటుంది.… -
Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతోనే కాదు, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా వరలక్ష్మీ తన అప్ కమ్మింగ్ మూవీ ‘ఎస్.సరస్వతి’ సినిమాతో ఆమె డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల వస్త్రధారణపై సమాజం చేసే కామెంట్స్ గురించి కొన్ని ఘాటైన ప్రశ్నలు వేశారు. Also Read…
తాజావార్తలు
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!