Suriya: సూర్య – జ్ఞానవేల్ మ్యాజిక్ రిపీట్.. మరో రియలిస్టిక్ డ్రామాకు రంగం సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఒక యథార్థ సంఘటన ఆధారంగా సాగే ఇంటెన్స్ డ్రామా అని తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, జ్ఞానవేల్ తన తదుపరి చిత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ ‘జగరం స్టూడియోస్’పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘జై భీమ్’ లాగే ఈ సినిమా కూడా సామాజికో సమస్యల చుట్టూ తిరుగుతూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని టాక్. ప్రస్తుతం సూర్య కెరీర్‌లో వరుస ప్రాజెక్టట్ లతో బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఇందులో ‘కరుప్పు’ (వీరభద్రుడు) మే 14న విడుదల కాబోతుంది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. Suriya#47 ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ మూడు సినిమాల తర్వాతే జ్ఞానవేల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో సూర్య నుండి రెండు సినిమాలు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘సూర్య ప్రభంజనం’ ఖాయమనిపిస్తోంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!