Meenakshi Chaudhary: నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ మారి దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్…
Lyricist Chandrabose: కలల వెతుకులాట నుంచి ఆస్కార్ విజయం వరకు తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. 1995లో ‘తాజ్ మహల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచ వేదికపై తెలుగు పాట జెండాను ఎగురవేశారు. ఆయన ఇటీవల ‘NTV’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. READ…
Naga Vamsi: టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన స్పీచ్‌లకు యూత్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఆయన ఓపెన్ అయిన ఆ హీరోయిన్ క్రష్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు…
Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, యువ కథానాయకుడిగా వైవిధ్యమైన కథలతో సంచలన హిట్‌లను అందుకుంటున్న హీరో తేజ సజ్జా. తాజాగా ఈ హీరో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. తనపై వచ్చిన ట్రోల్స్, కెరీర్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Bangladesh Lynching: ‘‘గాజాపై కన్నీరు, హిందువు హత్యపై మౌనం ’’.. సెలబ్రిటీలను ప్రశ్నించిన జాన్వీ…
నటుడు నందు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో నందు తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తను చేయని తప్పుకు తన పేరును వివాదాల్లోకి లాగడం, ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదనను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భార్య, ప్రముఖ సింగర్ గీతా మాధురి ఇచ్చిన మద్దతు గురించి చెబుతూ.. “మనకు…