ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్‌లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే,…