Home
Telugu Cinema Gossip
Telugu Cinema Gossip News
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
Tharun – Eesha: టాలీవుడ్లో సరికొత్త లవ్ బర్డ్స్‌గా మారిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత కొద్దికాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్న వేళ, తాజా ఫోటోలు ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. వినాయక చవితి పర్వదినాన్ని ఈ జంట కలిసి జరుపుకోవడంతో, “ఇది కేవలం హింటా? లేక తమ బంధంపై అధికారిక క్లారిటీ ఇస్తున్నారా?” అంటూ సినీ ప్రియులు,… -
Pooja Hegde: బుట్టబొమ్మ రిటర్న్స్.. ‘జార్జ్ క్రిష్’ కోసం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఆ పోటీని తట్టుకుని నిలబడటం, కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడం అంత సులభం కాదు. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde), ప్రస్తుతం కెరీర్ పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వరుస ప్లాపులు, ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోవడంతో ఈ భామ రేసులో వెనుకబడిపోయింది. ఇతర భాషల్లో స్పెషల్ సాంగ్స్, చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ,… -
Tollywood: అమెరికా పారిపోయిన నిర్మాత
Tollywood: టాలీవుడ్లో ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత అమెరికా పరారవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో కొత్త నిర్మాతలు చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒక ఎన్నారై నిర్మాత తెలుగులో క్రీడా నేపథ్యంలో ఓ చిన్న సినిమా చేశారు. కొత్త నటీనటులతో రూపొందించబడిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఏర్పడింది. READ ALSO: Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు… -
Anil Ravipudi : ఎన్ని హిట్లు కొట్టినా.. ఆ విషయంలో మాత్రం మారను
ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్‌తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం తో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి మొదలుపెట్టి మొన్నటి ‘శంకర వరప్రసాద్ గారు’ వరకు ఆయన ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తీస్తే, తొమ్మిది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి ఎలాగో, రీజనల్ మార్కెట్లో రావిపూడి అలా ఒక సెన్సేషన్. అయితే, ఇన్ని విజయాలు ఉన్నా అనిల్ రావిపూడిలో రవ్వంత కూడా గర్వం… -
Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
‘సప్త సాగరాలు దాటి’ అంటూ కన్నడ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది రుక్మిణి వసంత్. ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన ఓ సినిమా చేసింది కానీ అది ఏ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ మధ్యనే ఆమె ‘కాంతార: ది లెజెండ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ప్రేమలో పడిందని, ఆమె ప్రియుడి ఫోటో లీక్ అయింది అంటూ ఒక ఫోటో సోషల్… -
Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!
Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్‌గానే కాదు.. ఐటెం సాంగ్స్‌లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్లో పలు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్… -
Bandla Ganesh : బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ నిర్మాత నుద్దేశించేనా..?
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన సూటి మాటలతో, ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన X (ట్విట్టర్) అకౌంట్లో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ రాశారు. Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్…
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?