Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్‌గానే కాదు.. ఐటెం సాంగ్స్‌లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్ హీరో తనను ఘోరంగా అవమానించాడని వాపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడాడని తెలిపింది.
READ MORE: CM Revanth Reddy: రేపు మహబూబ్‌నగర్‌లో IIITకి శంకుస్థాపన.. సీఎం పర్యటన పూర్తి వివరాలు ఇవే..
Also Read
- Pakistan: పాకిస్తాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
“ఒక సినిమా షూటింగ్ సమయంలో ఓ బోల్డ్ సీన్ చేయమన్నారు. నాకు అది నచ్చలేదు. అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కొంత ఇంటిమసీ ఇన్వాల్వ్ అయి ఉండటంతో చేయ్యను అని చెప్పాను. ఆ హీరోకి నా మాటలు నచ్చలేదు. దీంతో సెట్‌లో అందరి ముందు గట్టిగా అరిచాడు. వెంటనే హీరోయిన్‌ను మార్చేయండన్నాడు.”అని తమన్నా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టింది. ఈ క్షణంలో తనకు ఎంతో బాధ కలిగిందని మిల్కీ బ్యూటీ చెప్పింది. తనను తిట్టిన ఆ స్టార్ హీరో మను నాడే తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్లు తెలిపింది. కానీ.. తనను తిట్టిన హీరో పేరు, వివరాలు చెప్పలేదు. తమన్నా ఒక్కసారిగా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ మిల్కీ బ్యూటీని తిట్టిన స్టార్ హీరో ఎవరు? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
READ MORE: Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!