తెలుగు వాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. చక్కటి తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరు ప్రొద్దుటూరు అన్న వెంకయ్య... అనేకమంది పండితులు అనేక రచనలు చేసిన వారు ఈ ప్రాంతం వారేనన్నారు. భారతం, భాగవతంలోని �
Telugu Bhasha Dinotsavam: తెలుగు భాషాదినోత్సవం వస్తే చాలు - రాయలవారు స్వయంగా చాటిన "తెలుగదేల యన్న దేశంబు తెలుగు.. దేశభాషలందు తెలుగు లెస్స .." అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాం.