Home
Telugu Actresses
Telugu Actresses News
-
Tollywood : ‘రెగ్యులర్’ ముద్ర కేవలం మహిళలకేనా? .. రజిత ఆవేదన కరెక్టేనా?
ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక లోతైన చర్చకు దారి తీశాయి. డైరెక్టర్లు కొత్తదనం పేరుతో తెలుగు నటీమణులను పక్కన పెడుతున్నారని, మగ ఆర్టిస్టులకు లేని ‘రెగ్యులర్’ (బోర్ కొట్టడం) అనే ముద్ర కేవలం ఫీమేల్ ఆర్టిస్టులకే ఎందుకు వేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన రజిత లాంటి నటి, ఒక చిన్న పాత్ర… -
Kriti – Keerthy Suresh : కృతి శెట్టికి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. చేతికి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మాయం!
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన కృతి శెట్టికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా ఈ బ్యూటీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో చేసిన ‘వా వాతియార్’ సినిమా పదే పదే వాయిదా పడటం, ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘LIK’ కూడా పోస్ట్‌పోన్ కావడంతో కృతి తీవ్ర నిరాశలో ఉంది. పోనీ బాలీవుడ్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైలో ఆడిషన్స్ ఇచ్చిన ఈ చిన్నది, అక్కడ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.… -
Hema : సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా మారిన నటి
సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి హేమ పోతన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 2013లో మిస్ హైదరాబాద్ కిరీటం హేమ సినీ ప్రయాణానికి పునాది వేసింది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టిన హేమ, తన నటన ప్రతిభను పలు చిత్రాల్లో చాటుకున్నారు. ఆమె నటించిన సినిమాలలో 100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్ వంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం… -
Rithika Nayak : రితిక నాయక్ ఘాటు సొగసుల గాలం
Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ ఫుల్ ఖుషీలో ఉంది. మూవీ పెద్ద హిట్ కావడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయంట. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. పనిలో పనిగా అందాలను కూడా ఘాటుగానే ఆరబోస్తోంది. సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా కనిపించేందుకు ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది. కానీ బయట మాత్రం ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. Read Also : Manchu Lakshmi : ఆ హీరో… -
Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే…
తాజావార్తలు
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!