Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేసిన హిట్-3 మంచి హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయంట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద…
1980లలో హీరోయిన్‌గా వెండితెరపైకి వచ్చిన శోభన, అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇప్పటివరకు 230 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మువ్వగోపాలుడు, రుద్రనేత్ర, అప్పుల అప్పారావు, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్ 1 విడుదల, రౌడీగారి పెళ్లాం వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. అయితే.. Also Read : The Luck : “ది…
బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మేనన్,. ఇప్పుడు ‘సార్ మేడమ్’ చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య, ప్రేమ, సంబంధాల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. Also Read : Sunny Leone: తెలుగులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్.. నిత్య మాట్లాడుతూ.. ‘ఒకప్పటి నా ఆలోచనలతో పోలిస్తే, ఇప్పుడు ప్రేమకు నా…