నటీమణి హేమ గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టవడం తో పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా బెంగళూరు హైకోర్టు ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను హేమ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Also Read : Sholay Bike: IFFI గోవాలోప్రత్యేక ఆకర్షణగా షోలే బైక్ .. ‘ఇటీవల మా అమ్మ చనిపోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ…