పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డివోషనల్ మూవీ ఆదిపురుష్.భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి.ఆదిపురుష్ ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్…