Akshay Kumar : అక్షయ్ కుమార్ అంటే దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు. పాత్రల కోసం ఎంతో కష్టపడుతాడు అనే పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయన స్పెషాలిటీ. అలాంటి అక్షయ్ కుమార్.. చేసిన కన్నప్ప సినిమాలో మోసం చేశాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో నటించాడు అక్షయ్. ఈ పాత్రను రెండు సార్లు రిజెక్ట్ చేశాడు అక్షయ్.…