తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడటం తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ వస్తుంది. దాదాపు అన్ని శాఖలలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టి దాదాపు పూర్తి చేసుకుంటూ వస్తుంది.పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు ఇంకా పెండింగ్ లో వున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.విద్యార్థుల సంఖ్య…
తెలంగాణ రాష్ట్రం లో ఆగష్టు నెల 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆగష్టు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. రాష్ట్రం లో సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 పరీక్షను రాసుకునేందుకు అవకాశం కల్పించారు.గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉండేది.కానీ 2018 న…
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఈ రోజు నుంచీ వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రం లో పర్యటిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రం లో ఎన్నికల ఏర్పాటుపై అధికారులు విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు.సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అయిన ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చేరుకున్న బృందం లో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు కొంతమంది ఉన్నత అధికారులు కూడా ఉన్నారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలం త్వరలో ముగియనుంది.రాష్ట్రంలో…